ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా బద్వేలులో రిలే దీక్షలు - బద్వేల్​ సమాాచారం

కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా సీపీఎం నాయకులతో కలిసి రైతు సంఘం నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్​ చేతిలో పెడితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వారు అభిప్రాయపడ్డారు.

protest at badvel
రాజధానిలో రైతుల ఉద్యమానికి మద్దతుగా బద్వేలులో రిలే దీక్షలు

By

Published : Dec 29, 2020, 2:32 PM IST

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా కడప జిల్లా బద్వేలులో రిలే దీక్షలు చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్​ చేతుల్లో పెడితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని దీక్షలో పాల్గొన్న నాయకులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. పెట్టుబడికి 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details