జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతంగా చేపట్టడంలో కడప జిల్లా బద్వేలు జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 6 వేల 9వందల పనులు చేపట్టి జియో ట్యాగింగ్ ద్వారా ఆ పనులకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయడం జరిగింది. ఇందుకుగాను దిల్లీలో నేడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా బద్వేలు ఎంపీడీవో రామకృష్ణయ్య, కన్సల్టెంట్ పర్యవేక్షకులు రామకృష్ణారెడ్డి అవార్డును అందుకున్నారు.
"ఉపాధి హమీ నిర్వహణలో బద్వేలుకు జాతీయస్థాయి అవార్డు" - badvel award in mahatama gandhi gramina employement works
జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో కడప జిల్లా బద్వేలు జాతీయస్థాయిలో అవార్డుకు ఎంపికైంది. నేడు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ చేతుల మీదుగా బద్వేలు ఎంపీడీవో రామకృష్ణయ్య, కన్సల్టెంట్ పర్యవేక్షకులు రామకృష్ట అవార్డును అందుకున్నారు.
"ఉపాధి హమీ నిర్వహణలో బద్వేలుకు జాతీయ స్థాయిలో అవార్డు"
TAGGED:
badvel award in NREGA