దసరా పండుగ సందర్భంగా కడప పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఆయుధాల పూజ నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలతో పాటు వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి, శాంతి హోమం చేశారు. దసరా పండగను ప్రజలు అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుందని ఎస్పీ చెప్పారు.
పోలీస్ కార్యాలయంలో ఆయుధపూజ - ayudapooja in kadapa district news update
కడప పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో ఆయుధాల పూజ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో దసరా జరుపుకోవాలని సూచించారు.
పోలీస్ కార్యాలయంలో ఆయుధపూజ
ఇవీ చూడండి..