రోజురోజుకీ కరోనా బాధితులు పెరుగుతుండడంపై.. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధీ కూడలి వద్ద వైరస్ బొమ్మను గీసి ప్రచారం చేశారు. కరోనా వ్యాధిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బొమ్మ గీసి.. లాక్డౌన్పై చైతన్యం కలిగించి.. - జమ్మలమడుగులో బొమ్మలు గీస్తూ లాక్డౌన్పై అవగాహన
కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు కరోనాపై జనానికి అవగాహన కలిగించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు.
Awareness on Lockdown with drawing at jammalamadugu in kadapa