కడప జిల్లా గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దర్మరణం పాలయ్యారు. లాక్డౌన్ నేపథ్యలో త్వరగా గమ్యస్థానాలు చేరుకోవాలనే ఆత్రుతలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనస్థలిని పరిశీలించిన సీఐ.. యువకుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆటో, స్కూటీ ఢీ, ఇద్దరు యువకుల మృతి - కడపలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా గుడిపాడు వద్ద జరిగింది.
![ఆటో, స్కూటీ ఢీ, ఇద్దరు యువకుల మృతి ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6569061-655-6569061-1585364971776.jpg)
ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి
ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి