ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్ఆర్​సీని వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ - ఎన్ఆర్​సీకి వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో ముస్లిం మైనార్టీలకు మద్దతుగా ఆటో యూనియన్ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కుల మతాల మధ్య విభేదాలు సృష్టించేలా వివాదాస్పద చట్టాలను తీసుకురావడం అప్రజాస్వామికమని జేఏసీ నాయకులు ముత్తి రిజ్వాన్ పేర్కొన్నారు. 28 రోజులనుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఎన్ఆర్​సీ, సీఏఏ చట్టాలను రద్దు చేయాలని కోరారు.

Auto rally against NRC
ఎన్ఆర్​సీకి వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ

By

Published : Feb 19, 2020, 8:15 PM IST

ఎన్ఆర్​సీకి వ్యతిరేకిస్తూ ఆటోల ర్యాలీ

ఇదీ చదవండి:

'సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా వైకాపా బిల్లు పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details