ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏడుగురు మహిళలకు గాయాలు - kadapa district latest updates

కడప జిల్లా వేములలోని జూనియర్​ కళాశాల వద్ద ఓ ప్రైవేట్​ వాహనం ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలకు గాయాలు కాగా... వారిని పులివెందుల ఆసుపత్రికి తరలించారు.

auto accident in kadapa district
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.... ఏడుగురు మహిళలకు గాయాలు

By

Published : Jan 25, 2020, 6:34 PM IST

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఏడుగురు మహిళలకు గాయాలు

కడప జిల్లా పెండ్లిమరి మండలం వేములలో కూలీలతో వెళ్తున్న ఆటోను వాహనం ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నలుగురు మహిళలకు కాళ్లు విరగగా... ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అనంతపురం జిల్లా సిద్ధగురుపల్లి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details