ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సారా తయారీ కేంద్రాలపై దాడులు.. ఎనిమిది మంది అరెస్టు - kadapa district latest news updates

కడప జిల్లా గాదెలలో సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2300లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు.

Attacks on wine manufacturing plants and eight members arrested in gadhela kadapa district
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు.. ఎనిమిది మంది అరెస్టు

By

Published : Jun 17, 2020, 4:08 PM IST

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదెలలో సారా తయారీ స్థావరాలపై.. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 2300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసిన పోలీసులు.. 8మందిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. మండలంలో ఎవరైనా సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details