ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగు ప్రవాహంలో ఆటోలోని ఆరుగురు గల్లంతు - police

కడప జిల్లా కామనూరు- రాధానగర్ మధ్య వాగులో కొట్టుకుపోయి ఆరుగురు గల్లంతయ్యారు. ఘటన 16వ తేదీ ఆర్ధరాత్రి జరిగింది.

వాగులో గల్లంతు

By

Published : Sep 18, 2019, 5:57 PM IST

వాగులో కొట్టుకుపోయి ఆరుగురు గల్లంతు

క‌డ‌ప జిల్లా దువ్వూరు మండ‌లం కామ‌నూరు-రాధాన‌గ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న వాగునీటి ప్రవాహంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతైయ్యారని,తొలుత అధికార్లు ప్రకటించారు.అయితే..గ్రామస్తులు,బంధువుల సమచారంతో ఆటోలో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వాగు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆటోలోని ప్రయాణికులను కాపాడేందుకు స్థానిక గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఈ ఘటనతో తమ వారి ఆచూకీ కోసం బంధువులు తీవ్ర కలత చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details