రూ.కోటి నష్టం
విద్యుత్ షాక్ కారణంగా మొబైల్ షాప్ దగ్ధం కావడంతో విలువైన మొబైల్స్‌తో పాటుఇతర సామాగ్రి పూర్తిగా దహనమయ్యాయి. కోటి రూపాయల మేర నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు.
విద్యుత్ షాక్‌తో మొబైల్ షాప్ దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం - RAYA CHOTI
రాయచోటిలోని గాంధీ బజార్లో విద్యుత్ షాక్ కారణంగా ఓ మొబైల్ దుకాణం దగ్ధమైంది. కోటి రూపాయల మేర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
విద్యుత్ షాక్ తో దగ్ధమైన మొబైల్ షాప్
అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలే కారణం
అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగల వల్లనే మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఎండ కారణంగా దుకాణంలో విద్యుత్ తీగలు కాలిపోయాయని తెలిపారు.