కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు మంజూరైనట్లు ఏపీ పీసీబీ(pollution control board) ప్రకటించింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు జారీ అయినట్లు వెల్లడించింది. కేంద్ర అనుమతులతో ఏపీ పీసీబీ నుంచి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం లభించినట్లైంది. 3,591 ఎకరాల్లో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఈ స్టీల్ ప్లాంట్ నుంచి జరగనుంది. స్టీల్ ప్లాంట్ కోసం రూ. 16,986 కోట్ల పెట్టుబడులు అవసరమని అంచనా వేస్తున్నారు.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు - Kadapa steel plant latest news
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు మంజూరైనట్లు ఏపీ పీసీబీ(pollution control board) ప్రకటించింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు జారీ అయినట్లు వెల్లడించింది.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు