ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో కడప జిల్లా ఎస్పీ పర్యటన - pulivendula

కడప జిల్లా పులివెందులలో సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి

By

Published : Mar 31, 2019, 5:43 PM IST

కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి
కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడుఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి పులివెందులలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్న వీధులను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details