ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందులలో ఓటేసిన ప్రతిపక్షనేత జగన్ - jagan cast hid vote

ప్రతిపక్ష నాయకుడు.. వైకాపా అధ్యక్షుడు జగన్​మోహన్ రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

By

Published : Apr 11, 2019, 8:53 AM IST

Updated : Apr 11, 2019, 9:22 AM IST

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.

Last Updated : Apr 11, 2019, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details