డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం నుంచి డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగాల్సి ఉంది.
డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా
డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా