ఇవీ చూడండి.
జమ్మలమడుగులో జోరందుకున్న తెదేపా ప్రచారం - ూ్జ
కడప జిల్లా జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగం పెంచింది. మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఓట్లు అభ్యర్థించారు.
జమ్మలమడుగులో ప్రచారం నిర్వహించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి