ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా దాడులు - Anti-corruption officials

ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పెద్దమొత్తంలో అక్రమంగా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

anti correption officials condected raids at proddutur register office

By

Published : Aug 17, 2019, 5:25 PM IST

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా దాడులు..

కడపజిల్లా ప్రొద్దుటూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అవినీతి అధికార్ల, ఏసిబి వలకు చిక్కారు. స్టాంపు డ్యూటీ కంటే ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్టాంప్ రైటర్లు వద్దనున్న రెండు లక్షల 24 వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 11 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని,విలువైన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details