ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - వార్షిక బ్రహ్మోత్సవాలు

జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా రథోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆలయ సిబ్బంది చెప్పారు.

 శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
Annual Brahmotsavam at Narapura Venkateswara Swamy Temple

By

Published : May 29, 2021, 6:08 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులోని(Narapura Venkateswara Temple) శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. కరోనా కారణంగా రథోత్సవాన్ని నిర్వహించట్లేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు తక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details