కడప జిల్లా కమలాపురం క్లస్టర్... ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి పదోన్నతి ఇవ్వకుండా... పలుకుబడి ఉన్న వారికి మూడేళ్లకే ప్రమోషన్ ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఆమె పనితీరు ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యకైనా సిద్ధంగా ఉన్నామని అంగన్వాడీలు తెలిపారు.
సీడీపీవో పనితీరుపై అంగన్వాడీల ఆందోళన..! - సీడీపీఓ పనితీరు మార్చుకోవాలని అంగన్వాడీల ధర్నా
కడప జిల్లా కమలాపురం క్లస్టర్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట... సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు.

సీడీపీఓ పనితీరు మార్చుకోవాలని అంగన్వాడీల ధర్నా