ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

18 వేల కనీస వేతనం ఇవ్వండి! - kadapa

కడపలో అంగన్వాడీ కార్యకర్తల రెండు రోజుల మహా సభలు ప్రారంభమయ్యాయి. కనీస వేతనం 18 వేలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

kadapa

By

Published : Feb 18, 2019, 6:17 PM IST

కడపలో అంగన్వాడీ ఉద్యోగుల మహ సభలు.
హక్కుల సాధన కోసం ఉద్యమించాలని రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మీ పిలుపునిచ్చారు. కడపలో ప్రారంభమైన అంగన్​వాడీల రాష్ట్ర మహాసభలకు ఆమె హాజరయ్యారు. ప్రతీ అంగన్​వాడీ ఉద్యోగికి కనీస వేతనం 18వేల రూపాయలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 శాతం వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఆ మాట నిలబెట్టుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details