ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు - anganwadi eggs

అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లనే సరఫరా చేస్తున్నారు గుత్తేదారులు. గుడ్లలో కోడి పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇలాంటి గుడ్లు తింటే అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు లబ్ధిదారులు.

egg

By

Published : Jun 18, 2019, 7:42 PM IST

అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిన గుడ్లు

అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం నాణ్యతపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. కడప జిల్లా రాజుపాళెం మండలంలోని సోమాపురంలో... అది నిరూపితమైంది. పోషక విలువలు ఉండాల్సిన గుడ్లలో కోడి పిల్లలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇలాంటి గుడ్లను పిల్లలు, గర్భిణిలు, బాలింతలు తింటే అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని లబ్ధిదారులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details