కడప జిల్లా మైదుకూరు సమీప కేసీ కాలువ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహంతో మృతదేహం కొట్టుకురావటాన్ని రైతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కేసీ కాలువలో మహిళ మృతదేహం... ఎలా వచ్చింది? - An unidentified woman's body was found in the kc Canal in kadapa district
కడప జిల్లా కేసీ కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. నీటి ప్రవాహంతో కొట్టుకురావటంతో గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసీ కాలువలో మహిళా మృతదేహం లభ్యం
Last Updated : Dec 26, 2019, 3:17 PM IST