రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా.. పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ఆర్టీజీ సేవలు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. మెడ్‌టెక్ జోన్ చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి: అమర్నాథ్ రెడ్డి - amar nath reddy on lockdown
లాక్డౌన్ నేపథ్యంలో... ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు.
లాక్‌డౌన్‌పై మాట్లాడుతున్న అమర్నాథ్ రెడ్డి
TAGGED:
amar nath reddy on lockdown