కడప జిల్లా పులివెందులలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది, స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ హాజరయ్యారు. నూతనంగా పాఠశాలలో చేరుతున్న విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పులివెందులలో ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం - pulivendula
పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైయస్ ప్రమీలమ్మ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా చిన్నారుల అక్షరాభాస్యం