ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో అఖిలపక్ష బృందం పర్యటన - కడప జిల్లాలో అఖిలపక్షబృందం సమావేశం

కడప జిల్లాలోని యురేనియం బాధిత ప్రాంతాల్లో అఖిలపక్షబృందం పర్యటించింది. స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకెళ్లారు.

కడప జిల్లాలో అఖిలపక్షబృందం సమావేశం

By

Published : Oct 6, 2019, 2:24 PM IST

కడప జిల్లా వేముల మండలం కె.కె.కొట్టాలలో గ్రామస్థులతో అఖిలపక్ష బృందం సమావేశమైంది. యురేనియం అనర్థాలపై జరుగుతున్న చర్యలను అఖిలపక్ష బృందానికి గ్రామస్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కాలవ శ్రీనివాసులు, అఖిలప్రియ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో అఖిలపక్షబృందం సమావేశం

ABOUT THE AUTHOR

...view details