తెదేపా 125 స్థానాలు గెలుస్తుంది: ఆదినారాయణరెడ్డి - 2019 elections
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఓటమి భయంతోనే కుటుంబ సభ్యులందరితో ప్రచారం చేయించారు.
తెలుగుదేశం 125 స్థానాలు గెలుస్తుంది