అలరించిన అన్నమాచార్య కీర్తనలు
అలరించిన అన్నమాచార్య కీర్తనలు - కడపలో అన్నమాచార్య సంకీర్తనలు
కడప జిల్లా బద్వేలులోని శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాల శత వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య సంగీత విభావరి నేత్రపర్వంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య కీర్తనలు ఆలపించి సభికులను రంజింపజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సంగీత ప్రియులు హాజరయ్యారు.
![అలరించిన అన్నమాచార్య కీర్తనలు Adamacharya sanggeetha vibhavari in Sri Kanyaka Parameswari Boys' High School Centenary Anniversary in badvelu at kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6252920-424-6252920-1583036918396.jpg)
అలరించిన అన్నమాచార్య కీర్తనలు
TAGGED:
కడపలో అన్నమాచార్య సంకీర్తనలు