కడప కేంద్ర కారాగారాన్ని అవినీతి రహితంగా చేయాలని జైలు అధికారి రవికిరణ్ పిలుపునిచ్చారు. ములాఖత్ కోసం వచ్చే వారు.. జైలు సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగితే 9494633643 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
'ములాఖత్‌కు వచ్చేవారికి విజ్ఞప్తి.. డబ్బులు ఇవ్వొద్దు..!' - కడప సెంట్రల్ జైల్
కడప కేంద్ర కారాగారాన్ని అవినీతి రహితంగా చేయాలని జైలు అధికారి రవికిరణ్ పిలుపునిచ్చారు. ములాఖత్‌కు వచ్చే వారు జైలు సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు.
కడప కారాగారాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు అధికారుల చర్యలు