కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు రోడ్డు వద్ద బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ జోసెఫ్ బస్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు గుర్తించి డ్రైవర్‌ను బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం - bus accident at kadapa latest news
కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టగా.. డైవర్ బస్సు స్టీరింగ్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
accident missed to rtc bus at kadapa