ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వనిపెంట అటవీ కార్యాలయంలో అనిశా తనిఖీలు - వనిపెంట అటవీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న అనిశా అధికారులు

అటవీ శాఖ క్షేత్ర కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు జరుపుతున్నారు. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో.. విలేకరులను అనుమతించకుండా తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలిస్తూ ఇతర వివరాలు సేకరిస్తున్నారు.

acb rides at vanipenta forest office
వనిపెంట అటవీ కార్యాలయంలో అనిశా తనిఖీలు

By

Published : Jan 29, 2021, 3:15 PM IST

కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ క్షేత్ర కార్యాలయంలో.. అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విలేకరులను అనుమతించకుండా దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ప్రక్రియ పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details