ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారులను బాగుచేయాలని విద్యార్థుల నిరసన - రహదారులను బాగుచేయాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల నిరసన

కడప జిల్లా మైదుకూరులో... రహదారులను బాగుచేయాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

ABVP leaders and students protest to repair roads at kadapa district
రహదారులను బాగుచేయాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల నిరసన

By

Published : Dec 27, 2019, 11:24 PM IST

రహదారులను బాగుచేయాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల నిరసన

కడప జిల్లా మైదుకూరు మండలంలోని గొల్లపల్లి వద్ద అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు, విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి నుంచి వెంకటాపురం గొల్లపల్లె లింగాలదిన్నె మీదుగా వనిపెంట వరకు ఉన్న రహదారి అధ్వానంగా ఉందని... దీంతో పాదచారుల, వాహనదారుల రాకపోకలకు కష్టంగా మారుతుందని నిరసన తెలిపారు. రహదారిని అభివృద్ధి చేసి ప్రజల కష్టాలు తీర్చాలని వారు కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details