కడప జిల్లా రైల్వే కోడూరు టౌన్‌లోని ధర్మాపురంలో దాసరి హరీష్ (23)అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శరీరంపై పలు గాయాలు ఉండటంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ధర్మాపురంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - ధర్మాపురంలో స్థానిక ఎస్సై పెద్ద ఓబన్న
ధర్మాపురంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గొంతుకు తాడు బిగిసినట్లు ఆనవాళ్లు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మాపురంలో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి