కడప జిల్లా వేంపల్లెలోని ఓ యువతికి దాతల సహకారంతో వివాహం జరిగింది. స్థానిక శ్రీ రామ్ నగర్ కాలనీలో నివాసముంటున్న యువతికి, ప్రొద్దుటూరుకు చెందిన యువకుడితో బిడాల్ మిట్ట మసీదు ఆధ్వర్యంలో వైభవంగా వివాహం జరిగింది. అలాగే కొత్త దంపతులకు అవసరమైన పలు వస్తువులను కానుకగా అందజేశారు.
వేంపల్లెలో దాతల సహకారం.. ఓ జంటకు వైభవంగా వివాహం - Vempalle Bidal Mitta Masjid
వేంపల్లెలో దాతల సహకారంతో ఓ జంట వివాహం వేడుకగా జరిగింది. అలాగే నూతన దంపతులకు పలు వస్తువులు కానుకగా అందజేశారు.
వేంపల్లెలో దాతల సహకారం ఓ జంట వివాహాం