ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎర్రగుడిపాడులో కూరగాయల పంపిణీ - ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తాజా ప్రెస్​మీట్​ న్యూస్

కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

క్వారంటైన్ ఏర్పాటు చెయ్యోద్దని ఎమ్మెల్యేకు వినతిపత్రం
క్వారంటైన్ ఏర్పాటు చెయ్యోద్దని ఎమ్మెల్యేకు వినతిపత్రం

By

Published : Apr 3, 2020, 2:51 AM IST

కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో ఎంపీటీసీ చెన్నకేశవరెడ్డి చేపట్టిన కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. దాదాపు వెయ్యి మందికి పైగా కూరగాయలను ఆయన పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితి మినహా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఇదీ చూడండి:'హోమ్‌ క్వారంటైన్‌' యాప్‌ ఎలా పని చేస్తుందంటే?

ABOUT THE AUTHOR

...view details