ఆలయం దగ్గర అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బాల నరసింహులు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పోలేరమ్మ దేవస్థానం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అతని నుంచి 63 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
పోలేరమ్మ ఆలయం వద్ద అక్రమంగా మద్యం విక్రయం - కడప జిల్లాలో ఆలయం వద్ద అక్రమంగా మద్యం విక్రయం..
ఆలయం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 63 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్రమ మద్యం పట్టివేత