ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే కోడూరులోని నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి బందోబస్తు - zptc nominations in kadapa

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఉద్రిక్తతల నడుమ ఎంపీటీసీ, జడ్​పీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రాంతంలో ఘర్షణలకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు గుమిగూడకుండా ఉండేందుకు మండల పరిషత్ కార్యాలయం దగ్గర చెక్ పోస్టులు పెట్టారు.

kadapa district
security for the nomination scrutiny area in kadapa

By

Published : Mar 12, 2020, 1:17 PM IST

.

నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి భారీ బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details