కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో కరోనా కేసుల సంఖ్య 75కు చేరింది. కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం అధికారులను, స్థానికులను కలవరపెడుతోంది. గత నెల 31వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు కేవలం 12 రోజుల్లో 75 పాజిటివ్ కేసులు నమోదుకావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1267 జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇంకా 400 మందికి కరోనా పరీక్షలు చేయాల్సి ఉంది.
నవాబుపేటలో 75కు చేరిన కరోనా కేసులు - carona in nawabupeta
కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేటలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేవలం ఆ ఒక్క గ్రామంలోనే ఇప్పటి వరకు 75 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
నవాబుపేటలో 75 చేరిన కరోనా కేసులు