ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో ఆరుగురు జూదరుల అరెస్ట్.. లక్షన్నర నగదు, 9 చరవాణులు స్వాధీనం - కడపలో 6గురు జూదరుల అరెస్ట్.. రూ.1.50 లక్షల నగదు, 9చరవాణులు స్వాధీనం

కడప చిన్నచౌక్ పోలీసులు.. జూదమాడుతున్న స్థావరంపై మెరుపుదాడులు చేశారు. ఈ సోదాల్లో ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా యాభై వేల రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

6 gamblers arrested in Kadapa-Rs.1.50 lakh cash 9cell phones seized
కడపలో 6గురు జూదరుల అరెస్ట్.. రూ.1.50 లక్షల నగదు, 9చరవాణులు స్వాధీనం

By

Published : Oct 3, 2020, 7:08 PM IST

కడప చిన్నచౌక్ పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపుదాడులు చేశారు. ఆరుగురు జూదగాళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షా యాభై వేల నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను కడపకు చెందిన శ్రీధర్, హుస్సేన్, మస్తాన్ వలీ, శివ ప్రసాద్, నాగరాజు,విశ్వనాథరెడ్డిలుగా గుర్తించారు. దేవుని కడప శివారులో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తనిఖీలు నిర్వహించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలంటాయని ఆయన హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

Arrest

ABOUT THE AUTHOR

...view details