ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VIVEKA MURDER: వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ - వైఎస్ వివేకా హత్య

వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను కలిశారు.

వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ
వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ

By

Published : Jul 29, 2021, 3:10 PM IST

వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్​తో మాట్లాడారు. అయితే రెండేళ్ల కిందట సాక్ష్యాలను ముగ్గురు నిందితులు తారుమారు చేశారు. ముగ్గురు నిందితుల వివరాలను, నివేదికను సీబీఐ అధికారులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details