73వ స్వాతంత్ర దినోత్సవం
73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముస్లిం సేవా సంఘం ఆధ్వర్యంలో సాయి పాఠశాల విద్యార్థులు 300 అడుగుల త్రివర్ణ పతాకం పట్టణంలో ప్రదర్శించారు. భారత మాతాకి జై... వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.