ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ నుంచి స్వస్థలాలకు కరోనా అనుమానితులు - corona in ap

కడప ప్రభుత్వ పశువైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ నుంచి 16 మంది కరోనా అనుమానితులు స్వస్థలాలకు వెళ్లారు. హోం క్వారంటైన్​కు వారు ఒప్పుకోవటంతో అధికారులు ఇంటికి పంపించేశారు.

స్వస్థలాలకు కరోనా అనుమానితులు
స్వస్థలాలకు కరోనా అనుమానితులు

By

Published : Mar 31, 2020, 3:26 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు క్వారంటైన్ కేంద్రం నుంచి 16 మంది త‌మ స్వ‌స్థలాల‌కు వెళ్లారు. ప్ర‌భుత్వ ప‌శువైద్య క‌ళాశాల‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో 50 మందిని ఉంచారు. అందులో మైల‌వ‌రం మండ‌లానికి చెందిన 11 మంది, జ‌మ్మ‌లమ‌డుగుకు చెందిన న‌లుగురితో పాటు పెద్ద‌ముడియంకు చెందిన మ‌రో వ్యక్తి బ‌య‌ట‌కు వెళ్లారు. ఇంటికే ప‌రిమితమవుతామని భ‌రోసా ప‌త్రంలో సంత‌కం పెట్ట‌డంతో వారిని స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు అధికారులు అనుమ‌తినిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details