జిల్లావ్యాప్తంగా గురువారం తనిఖీలు చేసిన పోలీసులు 157.74 లీటర్ల దేశీ అక్రమ మద్యం, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి.. వీరిపై 5 కేసులు నమోదు చేశారు. ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని ఎస్ఈబీ అదనపు ఎస్పీ కె. చక్రవర్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
157.74 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత... ఆరుగురు అరెస్ట్ - kadapa district illegal liquor caught
జిల్లావ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 157.74 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
![157.74 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత... ఆరుగురు అరెస్ట్ 157 litres of liquor seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9105971-1109-9105971-1602211130268.jpg)
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు