పశ్చిమగోదావరి జిల్లాలో పురపాలిక ఫలితాలు వెలువడుతున్నాయి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ వైకాపా కైవసం చేసుకుంది. జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డుల్లో వైకాపా 25, తెదేపా 3, జనసేన 1 వార్డులో విజయం సాధించింది.
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ .. వైకాపా కైవసం - జంగారెడ్డి గూడెం మున్సిపల్ ఎన్నికల తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించింది. మొత్తం 29 వార్డుల్లో 25 స్థానాలు సొంతం చేసుకుంది.
![జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ .. వైకాపా కైవసం ysrcp won at jangareddy gudem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11000662-1063-11000662-1615702575348.jpg)
జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ