పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై వైకాపా నాయకులు కొలుసు నాని... వలస కూలీల ఆకలి తీర్చారు. అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వెళ్తున్న కూలీలను ఆదుకున్నారు.
వలస కూలీలకు అండగా వైకాపా నేతలు - వలస కూలీలకు అల్పాహారం
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు జాతీయ రహదారిపై వైకాపా నాయకులు.. వలస కూలీలకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు.
వలస కూలీలకు అల్పాహార అందిస్తున్న వైకాపా నేతలు