ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో వైఎస్​ఆర్ జయంతి వేడుకలు - తణుకులో వైఎస్​ఆర్ జయంతి వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

YSR Jayanthi Celebrations in Tanuku westgodavari
తణుకులో వైఎస్​ఆర్ జయంతి వేడుకలు

By

Published : Jul 8, 2020, 12:54 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు పట్టణ ప్రధాన రహదారిలోని బాలుర ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ...ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.

ఇదీ చదవండి:

'ఆయన మరణం లేని మహానేత'... వైఎస్​ఆర్​కు సీఎం జగన్ నివాళి

ABOUT THE AUTHOR

...view details