జీలుగుమల్లిలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి
దివంగత నేత..మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ కృషి చేశారని మండల అధ్యక్షుడు గూడవల్లి శ్రీనివాస రావు తెలిపారు. వైఎస్ఆర్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని...ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ పేదవానికి అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.
ysr-birthday-celebrations
.