ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూగజీవాల ఆకలి తీరుస్తున్న యువకులు - జంగారెడ్డి గూడెం నేటి వార్తలు

లాక్​డౌన్​తో మనుషులే కాదు మూగజీవాలు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి. వీటి అవస్థలు గమనించి కొందరు.. ఆహారం అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జీవాల ఆకలి తీరుస్తున్నారు కొందరు యువకులు.

Young people  are hungry for dumb things for  animals  in jangareddygudem
మూగజీవాల ఆకలి తీరుస్తున్న యువకులు

By

Published : May 1, 2020, 5:07 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొందరు యువకులు మూగజీవాల ఆకలి తీరుస్తున్నారు. వీధుల్లో తిరుగుతున్న శునకాలు, ఆవులు, మేకలు, గొర్రెలకు ఆహారం అందిస్తున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో తమవంతు బాధ్యతగా మూగజీవాల ఆకలి తీరుస్తున్నామని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details