ఓ యువకుడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న పుష్కరిణి నృసింహ సాగరానికి వరద నీరు భారీగా చేరడంతో గండి పడింది. అయితే గండి పడిన ప్రదేశాన్ని యువకుడు దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకుపోయాడు. వరద నీటిలో ఉన్న పిల్లర్ సహాయంతో సురక్షితంగా బయటకు వచ్చాడు.
వరదలో చిక్కిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం - పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్నవెంకన్న పుష్కరిణి
ద్వారకా తిరుమల శ్రీవారి నరసింహ సాగర్లో ప్రమాదవశాత్తు ఓ యువకుడు పడిపోయాడు. కొంత దూరం కొట్టుకుపోయాక సిమెంట్ పిల్లర్ సాయంతో బయటపడ్డాడు.
![వరదలో చిక్కిన యువకుడు.. తృటిలో తప్పిన ప్రమాదం young man trapped in the flood at west godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9158797-54-9158797-1602583160534.jpg)
తృటిలో తప్పిన ప్రమాదం