పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సునీల్.. జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రోజూవారి విధుల్లో భాగంగా పనికి వెళ్లిన సునీల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి బంధువులు.. సునీల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఆరోపించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - west godavari district crime
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి