పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం పరిధిలోని గోపరాజుపాడులో వీరం మహేశ్ అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వ్యర్థాలను ట్రాక్టర్లో ఎగుమతి చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు
విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం పరిధిలో జరిగింది.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి