ఆత్మహత్య చేసుకుంటానని సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ - young man climbed the cell tower at thanuku
తణుకులో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
పశ్చిమ గోదావరి జిల్లా తనుకుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి హెలిప్యాడ్ సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. కరోనా వల్ల ఆర్థికంగా చేతికి పోయానని ఈ నేపథ్యంలో రెండు లక్షల మేర అప్పులు చేశానని లేఖలో పేర్కొన్నారు. తాను చనిపోతే భార్య పిల్లలను ముఖ్యమంత్రి ఆదుకోవాలంటూ లేఖలో పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని చాకచక్యంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి